కరీంనగర్ జిల్లా టెన్త్ స్టూడెంట్స్‌‌‌‌కు 20 వేల సైకిళ్లు పంపణీ

కరీంనగర్ జిల్లా టెన్త్ స్టూడెంట్స్‌‌‌‌కు 20 వేల సైకిళ్లు పంపణీ
  • నేడు పంపిణీ చేయనున్న కేంద్రమంత్రి బండి సంజయ్ 

కరీంనగర్, వెలుగు: కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ తన బర్త్ డే సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని టెన్త్ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ చదివే విద్యార్థులకు బుధవారం నుంచి ఉచితంగా 20 వేల సైకిళ్లను అందించనున్నారు.

 సీఎస్సార్(కార్పొరేట్ సోషల్ రెస్సాన్స్ బిలిటీ) ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చెల్లించి ఈ మొత్తం సైకిళ్లను కొనుగోలు చేశారు. సైకిళ్ల పంపిణీ కోసం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.