బిజినెస్

ఇజ్రాయెల్-ఇరాన్ వార్ ఎఫెక్ట్.. ఇండియన్ డిఫెన్స్ స్టాక్స్ ర్యాలీ, ఎందుకిలా..?

గత నెల ఇండియా పాక్ మధ్య సైనిక పరమైన ఉద్రిక్తతల నాటి నుంచి డిఫెన్స్ స్టాక్స్ భారీ ర్యాలీని చూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిఫెన్స్ స్టాక్స్ కొన్న ఇన్

Read More

AIతో ఉద్యోగాలు పోవటం పక్కా.. "గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ" జియోఫ్రీ హింటన్ కామెంట్స్..! ఎవరు సేఫ్

ఏఐ ప్రస్తుతం ప్రపంచాన్ని మార్చేస్తున్న సాంకేతికత. అయితే ఇది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులను సైతం భయానికి గురిచేస్తోంది. దిగ్గజ సంస్థలు సైతం వేల

Read More

రియల్ ఎస్టేట్ రిటర్న్స్‌లో హైదరాబాద్ టాప్ : నాలుగేళ్లలోనే పెట్టుబడి డబుల్..!

Hyderabad Real Estate: భూమిని నమ్ముకుని నష్టపోయిన వాడు లేడు అనే నానుడి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే ప్రపంచంలో కొత్తగా సృష్ట

Read More

5 రోజుల్లో 50% పెరిగిన స్మాల్ క్యాప్ స్టాక్.. ఇన్వెస్టర్లు ఎగబడటానికి అదే కారణం..

Sterlite Technologies Stock: దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రతికూలతలు కొనసాగుతున్నప్పటికీ కొన్ని స్టాక్స్ మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నాయి. మార్కెట్లతో

Read More

కర్ణాటకలో బైక్ టాక్సీ బ్యాన్.. బెంగళూరీలు తెలివిగా ఏం చేస్తున్నారంటే..?

Bengaluru News: రద్దీతో నిండి ఉండే రోడ్లలో ప్రయాణానికి బైక్స్ సౌకర్యవంతం. అందువల్లే చాలా మంది బైక్ టాక్సీలను దేశంలో వినియోగిస్తున్నారు. కానీ కర్ణాటక ప

Read More

Gold Rate: యుద్ధం ముదురుతోంది బంగారం పడిపోతోంది.. హైదరాబాదులో కుప్పకూలిన గోల్డ్ రేట్లివే..

Gold Price Today: ఈ వారం ప్రారంభం నుంచి బంగారం ధరలు తిరిగి తగ్గటం ప్రారంభించాయి. అయితే ఇప్పటికీ తులం ధర దేశంలో లక్షకు పైనే కొనసాగటం గమనార్హం. చాలా మంద

Read More

విశాల్ మెగా మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 10% వాటా అమ్మకానికి..

న్యూఢిల్లీ: సూపర్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెయిన్‌‌‌&zw

Read More

మేలో తగ్గిన వాణిజ్య లోటు.. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్సే కారణం

న్యూఢిల్లీ: ఇండియా వాణిజ్య లోటు (దిగుమతులు మైనస్ ఎగుమతులు) ఈ ఏడాది మే నెలలో  21.88 బిలియన్ డాలర్లకు తగ్గింది. వివిధ దేశాలతో  ఫ్రీ ట్రేడ్ అగ్

Read More

మరింత వేగంగా యూపీఐ సర్వీస్‌‌‌‌లు.. రెస్పాన్స్ టైమ్‌‌‌‌ 10 సెకన్లకు తగ్గింపు

న్యూఢిల్లీ: యూపీఐ ద్వారా చేసే ట్రాన్సాక్షన్లు సోమవారం నుంచి  మరింత వేగంగా జరగనున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌‌&z

Read More

తగ్గిన బండ్ల అమ్మకాలు.. మేలో 10,38,824 యూనిట్లు అమ్ముడవగా..

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత ఏడాది మే నెలలో అమ్మకాలు 3,47,492 యూనిట్లతో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో దేశీయ ప్యాసింజర్ వెహికల్స్ హోల్‌‌‌&zw

Read More

మహిళా స్టార్టప్‌‌‌‌‌‌‌‌లను ప్రోత్సహించేందుకు టై విమెన్ రోడ్షో

హైదరాబాద్, వెలుగు: మహిళలు నిర్వహించే స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ప్రో

Read More

96 శాతం పెరిగిన ఎఫ్జీఐఎల్ఐ ప్రీమియం

హైదరాబాద్, వెలుగు: ఫ్యూచర్ జనరలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ (ఎఫ్​జీఐఎల్​ఐ) 2024-–25 ఆర్థిక సంవత్సరానికి తన వ్యాపార, ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. 2

Read More

యూఎన్ఐడీఓ సమావేశంలో ప్రసంగించిన చక్రవర్తి

హైదరాబాద్, వెలుగు: ప్యాకేజింగ్ నిపుణుడు, ఎకోబ్లిస్ ఇండియా చైర్మన్  మేనేజింగ్ డైరెక్టర్,  వరల్డ్ ప్యాకేజింగ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూపీఓ) గ్లోబల్

Read More