త్వరలో సెలెరియోన్యూ జనరేషన్‌‌‌‌

త్వరలో సెలెరియోన్యూ జనరేషన్‌‌‌‌

ఎంట్రి లెవెల్‌ హ్యాచ్‌ బ్యాక్‌ సెలెరియో న్యూ జనరేషన్‌ మోడల్‌ను ఈ ఏడాది చివరి నాటికి తీసుకురావాలని మారుతి సుజుకీ చూస్తోంది. లాంఛ్‌ చేసిన ఏడేళ్ల తర్వాత న్యూ జనరేషన్‌ను మారుతీ తెస్తోంది. ఈ కొత్త మోడల్‌ ధర రూ. 4.6 లక్షలు(ఢిల్లీ ఎక్స్‌ షోరూం) గా ఉండొచ్చు. ఈ పెట్రో వేరియంట్‌ మోడల్‌లో ఏబీఎస్‌, హైస్పీడ్‌ అలర్ట్‌, ఫ్రంట్‌సీట్‌ బెల్ట్‌ రిమెయిండర్‌‌‌‌‌‌‌‌, రివర్స్ పార్కింగ్‌ సెన్సర్‌‌‌‌‌‌‌‌ వంటి ఫీచర్లు ఉండొచ్చు.