- దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం ఫోకస్
- కేంద్ర మంత్రిమన్స్ఖ్ మాండవీయ వర్చువల్ భేటీ
దేశంలో కోవిడ్ పరిస్థితులపై కేంద్రం సమీక్షలు చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాల వైద్యాధికారులతో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ నేడు వర్చువల్గా భేటీ కానున్నారు. తాజా పరిస్థితులు, వ్యాక్సిన్ స్పీడప్, మౌలిక సదుపాయాలపై ఆయన చర్చించనున్నారు. కోవిడ్ను ఎదుర్కునేందుకు ఇప్పటికే హెల్త్ సిబ్బందిని కేంద్రం అలెర్ట్ చేసింది. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో వైద్యారోగ్యశాఖ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటంతో కేంద్రం మరింత ఫోకస్ పెట్టింది.
ఇవి కూడా చదవండి
రీజినల్ భద్రత సాధిద్దాం
ఉద్యోగం రాక బాధతో రొడ్డెక్కిన యువకుడు