మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. అన్నోజిగూడలో తల్లికూతుళ్ల మెడ నుంచి గోల్డ్ చైన్లు లాక్కెళ్లారు. జీడిమెట్ల నుంచి ఘట్కేసర్ వైపు స్కూటీ పై వెళ్తున్న తల్లికూతుళ్లు సునీత, శ్రీజ మెడలోంచి చైన్లు లాక్కెళ్లారు. ఈ క్రమంలోనే ఇద్దరూ స్కూటీపై నుంచి కిందపడ్డారు. వారికి స్వల్పగాయాలయ్యాయి. పోచారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధితులు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఘట్కేసర్ లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. తల్లికూతుళ్ల మెడ నుంచి గోల్డ్ చైన్లు చోరీ
- రంగారెడ్డి
- May 23, 2024
లేటెస్ట్
- David Wiese: దక్షిణాఫ్రికా To నమీబియా: అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ క్రికెటర్ గుడ్ బై
- కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూస్తుర్రు: జగదీష్ రెడ్డి
- కెసిఆర్ తీరు దొంగే పోలీస్ ల ను బెదిరిచ్చినట్టు ఉంది.. జీవన్ రెడ్డి
- గాంధీ భవన్లో నేతల వాస్తు సెంటిమెంట్
- గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం.. 164 కిలోలు పట్టుకున్న పోలీసులు
- మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారాయణ.. రాజధానిపై కీలక ప్రకటన..
- కాకాలా పేరు తెచ్చుకోవాలి.. ఎంపీ వంశీకృష్ణకు సీతక్క విషెస్
- అణ్వాయుధాల రకాలు
- మూడవ ప్రపంచ యుద్ధం వస్తే..
- నిందితుడిని వదిలిపెట్టం : మంత్రి శ్రీధర్ బాబు
Most Read News
- Uric Acid: రక్తంలో.. యూరిక్ యాసిడ్ చేరిందా... ఈ జ్యూస్‌లతో తగ్గించుకోవచ్చు!
- పవిత్రకు 54.. దర్శన్ కు 47.. కన్నడ క్రైమ్ కథా చిత్రం
- Happy Fathers Day : మీ డాడీకి ఇలా విషెస్ చెప్పండి..
- T20 World Cup 2024: ఉగాండాపై సౌథీ పంజా.. వరల్డ్ కప్ చరిత్రలో ఆల్‌టైం రికార్డ్
- Vastu Tips: ఇంటి ప్రధాన ద్వారం ఎవరికి ఏ దిక్కున ఉండాలి
- AP News:వాలంటర్ల సేవలపై ప్రభుత్వ కీలక నిర్ణయం...
- INDW vs SAW: ఇండియా- సౌతాఫ్రికా వన్డే సిరీస్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే
- T20 World Cup 2024: ధోని శిష్యుడు వద్దు.. శాంసన్‌ను ఆడించండి: శ్రీశాంత్
- ఖమ్మంలో ఇంటర్నేషనల్ దోపిడీ !
- T20 World Cup 2024: కెనడాతో మ్యాచ్.. గెలిస్తే శ్రీలంక ప్రపంచ రికార్డు సమం