తెలంగాణకు వర్ష సూచన

తెలంగాణకు వర్ష సూచన

రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గత వారం  రోజులుగా దంచి కొట్టిన ఎండలు కాస్త..తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. దక్షిణ దిశ నుంచి రాష్ట్రం మీదకు గాలులు వీస్తుండటంతోనే ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తున్నాయంటున్నారు.

For More News..

పోలీసుల అదుపులో ఎమ్మెల్యే రాజాసింగ్

ప్రపంచ కప్ లో భారత్ ఇకపై ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే!

ప్రజలెప్పుడూ మారరు.. నాయకులే మారుతుంటారు