36 గంటల పాటు చంద్రబాబు నిరసన దీక్ష

V6 Velugu Posted on Oct 20, 2021

టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రేపటి(గురువారం) నుంచి నిరసన దీక్ష చేయనున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో 36 గంటల పాటు దీక్ష చేయనున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. పార్టీ కీలక నేతల సమావేశంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు దీక్ష సమయంలో టీడీపీ బృందం గవర్నర్ ను కలవనుంది. శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు చంద్రబాబు. కేంద్రం హోంమంత్రి అమిత్ షాను కలిసి టీడీపీ ఆఫీసులపై జరిగిన దాడిపై కంప్లైంట్ చేయనున్నారు.

మరిన్ని వార్తల కోసం 

ప్రియాంకను అడ్డుకున్నపోలీసులు..ఆమెతో సెల్ఫీలు

కార్మికుల్ని చంపిన తీవ్రవాదిని మట్టుబెట్టిన ఆర్మీ

 

Tagged AP, YSRCP, Chandrababu, protest 36 hours , tdp central office

Latest Videos

Subscribe Now

More News