అచ్చం పేట, వెలుగు: మంచినీటి కోసం చెంచు గిరిజనులు రోడ్డెక్కారు. బల్మూర్ మండల కేంద్రంలోని చెంచు కాలనీలో పది రోజులుగా మంచినీళ్లు సప్లై కావడం లేదని ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. చెంచు కాలనీలో తాగునీటి సమస్య ఉందని సర్పంచ్, సెక్రటరీ, ఎంపీడీవోకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నా నాలుగైదు బిందెలు మాత్రమే వస్తున్నాయని వాపోయారు. ఆందోళనకారులకు కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు మద్దతు తెలిపారు.
నీళ్ల కోసం రోడ్డెక్కిన చెంచులు
- మహబూబ్ నగర్
- June 20, 2023
లేటెస్ట్
- OTT Crime: క్రైమ్ థ్రిల్లర్ వచ్చేస్తోంది.. గర్ల్‌ఫ్రెండ్‌ను చంపే డాక్టర్.. హత్యకు హెల్ప్ చేసిన భార్య!
- తోకముడిచిన పాకిస్థాన్.. భారత్ దాడితో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మార్చేస్తోంది..!!
- మల్లారెడ్డి.. ఏం సెప్పితిరి.. ఏం సెప్పితిరి : శభాష్.. శభాష్ అంటున్న బీటెక్ కుర్రోళ్లు..
- ఇది ట్రైలర్ మాత్రమే.. పాక్ మారకుంటే పూర్తి సినిమా చూపిస్తాం: రాజ్ నాథ్ సింగ్
- Infosys News: క్వార్టర్లీ బోనస్ విషయంలో టెక్కీలకు షాకిచ్చిన ఇన్ఫోసిస్.. ఏకంగా ఊచకోతే..
- Vastu Tips : పక్కింటి వాస్తు మనపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..
- వ్యాపారవేత్త భార్యతో డ్రైవర్ వివాహేతర సంబంధం... రూ. కోటి ఇవ్వాలంటూ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్..
- Vastu Tips : చెత్తబుట్ట ఇంట్లో ఎక్కడ ఉండాలి
- Samantha Dating: దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత పెళ్లి.. రూమర్స్‌పై రంగంలో దిగిన సామ్ మేనేజర్!
- అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీకి గ్రీన్ సిగ్నల్.. జూన్ 2 వరకే ఛాన్స్..
Most Read News
- వైఎస్ రెడ్డి ఇంట్లో ఈడీ రైడ్స్: రూ.9 కోట్ల నోట్ల కట్టలు, బంగారం సీజ్
- గచ్చిబౌలిలో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ.. రాత్రికి రాత్రే రూ. 5 కోట్లతో జంప్.!
- తెలంగాణలో మరో 5 రోజులు వర్షాలు.. 12 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
- SamanthaRaj: డైరెక్టర్ రాజ్‌తో హీరోయిన్ సమంత.. ప్రేమతో ఆశీస్సులు పంపుతున్నా.. రాజ్ భార్య పోస్ట్
- PEDDI: పెద్ది ఐటమ్ భామ ఫిక్స్.. రామ్ చరణ్‌తో చిందేయనున్న టాప్ హీరోయిన్!
- ఇండియా, పాక్‌తో అమెరికా ఇంత డబుల్ గేమ్ ఆడిందా..?
- Trump: ట్రంప్ యూటర్న్..భారత్,పాక్ యుద్దం నేను ఆపలేదు
- DigiLocker అంటే ఏంటీ?..పాన్,ఆధార్లను డిజిలాకర్‌లో ఎందుకు సేవ్ చేయాలి?
- గచ్చిబౌలిలో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ..రోడ్డున పడ్డ 200 మంది ఉద్యోగులు
- భారత్‌తో పెట్టుకుంటే ఇట్లే ఉంటది మరీ: టర్కీకి మరో షాక్ ఇచ్చిన మోడీ సర్కార్