పాక్ కు….చైనా భారీ సాయం

పాక్ కు….చైనా భారీ సాయం

మన శత్రుదేశమైన పాకిస్తాన్ కు 2 బిలియన్ డాలర్లను అప్పుగా ఇచ్చేందుకు చైనా ముందుకొచ్చింది. 2018 నవంబర్  లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో చైనా ప్రీమియర్ లీ కెఖియాంగ్ భేటీ అయిన సమయంలో ఈ డీల్ కుదిరింది. ఇక పాక్ లో భారీగా పెట్టుబడులు పెడతామని చైనా ప్రకటించింది. దీంతో తీవ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాక్ కు చైనా అండగా నిలుస్తుండటంపై పలు దేశాలు విమర్శిస్తున్నాయి.