కరోనా ఎఫెక్ట్ తో మరో మూవీ వాయిదా

కరోనా ఎఫెక్ట్ తో మరో మూవీ వాయిదా

కరోనా కారణంగా  చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. ఇప్పటికే  RRR,  ప్రభాస్ రాధేశ్యామ్ వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఈ బాటలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీని వాయిదా వేశారు. ఫిబ్రవరి 4న రిలీజ్ కావాల్సిన ఆచార్యను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాము అని ప్రకటించిన నిర్మాతలు. కొరటాల డైరెక్షన్ లో వస్తున్న ఆచార్యలో చిరంజీవికి జోడిగా కాజల్, రాంచరణ్ కు జోడీగా పూజా హెగ్డేలో నటిస్తున్నారు. 

 

కార్లు కిరాయికి తీసుకుని అమ్మేస్తరు

మా రోడ్లు కంగనా చెంపల కంటే సున్నితం