చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (CLW) కల్చరల్ కోటా కింద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు.
ఖాళీలు: 02. (డ్రమటిస్ట్ 01, డ్రమ్మర్/ ఆక్టా పాడ్ ప్లేయర్ 01).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి 50 శాతం మార్కులతో 12వ తరగతి (10+2) లేదా దానికి సమానమైన విద్యార్హత ఉండాలి. నిర్దిష్ట సాంస్కృతిక విభాగంలో డిగ్రీ/ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 30 ఏండ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూబీడీ, మహిళలు, మైనార్టీలు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500.
లాస్ట్ డేట్: జనవరి 28.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, సాంస్కృతిక రంగంలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు clw.indianrailways.gov.in వెబ్సైట్ను సందర్శించండి.
