యుద్దం ఎఫెక్ట్​: ఛార్​ ధామ్​ యాత్ర నిలిపివేత

యుద్దం ఎఫెక్ట్​: ఛార్​ ధామ్​ యాత్ర నిలిపివేత

భారత .. పాకిస్తాన్​ మధ్య  యుద్దం జరుగుతుంది.  చార్​ధామ్​ యాత్రికులను పాకిస్తాన్​ టార్గెట్​ చేసిందరి ఇంటిలిజన్స్​   రిపోర్టుతో అర్దంతరంగా చార్​ధామ్​ యాత్రను నిలిపివేశారు.  సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు  మోహరించారు. గంగోత్రి.. యుమునోత్రి.. బదరీనాథ్​.. కేధార్​  నాథ్​  లలో  భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మళ్లీ ఉత్తర్వులు ఇచ్చే వరకు భారత ప్రభుత్వం యాత్రను నిలిపివేసింది.  హెలికాప్టర్​ సేవలను నిలిపివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.