మంగళూరులో డాగ్ షో

మంగళూరులో డాగ్ షో

మంగుళూరు (కర్ణాటక): నగరంలోని కరావళి ఉత్సవ మైదానంలో డాగ్ షో జరిగింది. కరవలి కెనైన్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి శునకాల ప్రదర్శనలో వివిధ జాతుల కుక్కలు పోటీ పడ్డాయి.

చక్కటి ఆహార్యం కలిగిన దాదాపు 260 కుక్కలు పోటీ పడ్డాయి. 11 కేటగిరీలుగా విభజించి నిర్వహించిడిన ఈ పోటీలలో  బెంగళూరు, మైసూరు, చెన్నై, ముంబయి, హైదరాబాద్‌ల నుంచి కుక్కలు తీసుకువచ్చి పోటీకి దించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన 16వ డాగ్ షోలో  30 బ్రీడ్ లకు సంబంధించిన డాగ్స్ పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

 

https://www.youtube.com/watch?v=beh9IJ8Oyxs