Job News : సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో భారీగా ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు

Job News : సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో భారీగా ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు

సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌ స్టి ట్యూట్ (సీఎస్ఐఆ ర్ సీఎల్ఆర్ఎ) ప్రాజెక్ట్ అసిస్టెంట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 57.
ఎలిజిబిలిటీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎం. ఫార్మా పూర్తిచేసి ఉండాలి.

వయోపరిమితి : 40 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధ నల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది

అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.

రాత పరీక్ష: మే 21.

ఇంటర్వ్యూ: మే 25,

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
మరిన్ని వివరాలకు వెబ్‌ సైట్  clri.orgను సందర్శించండి.