
సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన లాభాల నుంచి 28 శాతం వాటా చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది దసరా కానుకగా అసెంబ్లీలో ప్రకటన చేసిన సీఎం.. ఈ మేరకు కార్మికులకు 28 శాతం వాటా చెల్లించాలని అధికారులను ఆదేశించారు.