రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్

రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్

యాదాద్రి: ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు శుక్రవారం యాదాద్రిని సందర్శించనున్నారు. యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు శుక్రవారం తిరు కల్యాణోత్సవం జరగనున్న విషయం తెలిసిందే. యాదాద్రికి వస్తున్న సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు సిద్ధం చేయాల్సిందిగా దేవాదాయ శాఖ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 

 

ఇవి కూడా చదవండి

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‎డేట్స్

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్‎డేట్స్