
మెదక్‌టౌన్, వెలుగు: కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో నిర్వహించిన ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ వర్క్ షాప్‌కు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్వెళ్లారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అంగన్వాడీ కేంద్రాల్లో అమలవుతున్న కార్యక్రమాల గురించి వివరించారు.