ఉప్పునుంతల, వెలుగు: అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులను వెంటనే కంప్లీట్ చేయాలని కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్, జడ్పీ హైస్కూల్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. స్కూల్ విద్యార్థులను ప్రశ్నలడిగి వారిని అభినందించారు. అనంతరం అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు. మండలంలోని 33 స్కూళ్లలో చేపట్టిన పనులకు సంబంధించిన నివేదికలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. స్టూడెంట్లకు బుక్స్ పంపిణీ చేశారు. స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచాలన్నారు. ఆర్డీవో మాధవి, ఎంపీడీవో బాలచంద్ర సుజన్ ఉన్నారు.
స్కూళ్లలో వర్క్స్ కంప్లీట్ చేయాలి : ఉదయ్ కుమార్
- మహబూబ్ నగర్
- June 14, 2024
లేటెస్ట్
- ఢిల్లీలో పాత పెట్రోల్, డీజిల్ వాహనాల ఏరివేత మళ్లీ మొదలు
- IND vs BAN 2024: హార్దిక్ హార్ట్ టచింగ్ సీన్.. గ్రౌండ్‌లోనే అభిమానితో పాండ్య సెల్ఫీ
- Lawrence Bishnoi: 20కిపైగా కేసులు.. గ్యాంగ్‌లో 700 మంది సభ్యులు.. ఎవరీ లారెన్స్ బిష్ణోయ్..?
- IND vs AUS: ఊత కర్రల సహాయంతో నడుస్తున్న ఆస్ట్రేలియా కెప్టెన్.. భారత్ మ్యాచ్‌కు ఔట్
- గీసుగొండ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. పీఎస్‌కు చేరుకున్న మంత్రి కొండా సురేఖ
- PAK vs ENG 2024: కోహ్లీని తప్పించలేదు.. బాబర్‌ను ఎలా తొలగిస్తారు: ఫఖర్ జమాన్
- ఇంటి దొంగ.. కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీ
- IPL 2025: ఐపీఎల్ 2025.. ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా జయవర్ధనే
- బాబా సిద్ధిఖీని కాల్చి చంపింది మేమే..: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్
- Shanghai Masters: షాంఘై మాస్టర్స్ విజేత సిన్నర్.. ఫైనల్లో జొకోవిచ్పై విజయం
Most Read News
- ఘనంగా హీరో నారా రోహిత్ నిశ్చితార్థం..
- ఇడ్లీలో జెర్రి... కస్టమర్ల ఆందోళన...
- Weather Update: వాతావరణ శాఖ హెచ్చరిక: తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
- మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
- గోదావరిఖనిలో యువకుల వీరంగం.. ఏం జరిగిందంటే
- ఆ భూమిలో ఫంక్షన్ హాల్ కట్టొద్దు.. గ్రామస్థులు ఆందోళన
- గుంటూరు కారం సినిమా విషయంలో ఆ మిస్టేక్ చేశాం: నిర్మాత నాగవంశీ
- PAK vs ENG 2024: పాక్ క్రికెట్లో సంచలనం.. టెస్ట్ జట్టు నుంచి బాబర్, అఫ్రిది ఔట్
- దసరా ఉత్సవాల్లో కానిస్టేబుల్ వీరంగం.. తలలు పగిలేలా ఘర్షణకు దారి తీసిన మూత్ర విసర్జన...
- ఇంటి దొంగ.. కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీ