పీఎస్ లను సందర్శించిన సీపీ

పీఎస్ లను సందర్శించిన సీపీ

కాజీపేట, వెలుగు: వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మడికొండ, కాజీపేట పోలీస్ స్టేషన్లను బుధవారం వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లలో కేసుల వివరాలు, రిసెప్షన్ కౌంటర్ ను పరిశీలించారు. కాజీపేట ఇన్​స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, మడికొండ ఇన్​స్పెక్టర్ పుల్యాల కిషన్ ఉన్నారు.