మోడీకి ప్రధానిగా కొనసాగే హక్కు లేదు

V6 Velugu Posted on Oct 06, 2021

దేశ ప్రధానిగా కొనసాగే హక్కు మోడీకి లేదన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. నిరసన తెలుపుతున్న రైతులను కార్లతో తొక్కించి చంపుతున్నారని మండిపడ్డారు..మోడీ హఠావో అనే నినాదంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. కార్పొరేట్ దిగ్గజాలకు మోడీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి. డీజిల్ , పెట్రోల్ ని జిఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. వచ్చే ఏడాది అక్టోబర్ 14, 15, 16 వ తేదీల్లో విజయవాడ లో సీపీఐ జాతీయ మహా సభలు జరగనున్నాయి తెలిపారు.

see more news

టీఆర్ఎస్ జెండాను డాగ్‌స్క్వాడ్‌తో ఊరంతా వెతికిన పోలీసులు

ఈటలకు మద్దతు ప్రకటించిన తీన్మార్ మల్లన్న టీం

Tagged modi, CPI Narayana, Prime Minister, Continue, Farmer\\\\\\\'s

Latest Videos

Subscribe Now

More News