క్రికెట్

IND VS ENG 2025: మన చేతుల్లోనే ఎడ్జ్ బాస్టన్ టెస్ట్: గిల్ సెంచరీతో 500 పరుగుల దిశగా టీమిండియా ఆధిక్యం

ఇంగ్లాండ్ తో ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా టెస్టును శాసించే స్థాయికి వచ్చింది. కెప్టెన్ గిల్ (100) సూపర్ సెంచరీతో అదరగొట్టడంతో

Read More

BAN vs IND: ఇండియా, బంగ్లాదేశ్ సిరీస్‌ వాయిదా.. వచ్చే ఏడాది ఎప్పుడంటే..?

భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ గడ్డపై ఆడబోయే వన్డే, టీ20 సిరీస్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. బంగ్లాదేశ్‌లో వైట్-బాల్ పర్యటనను రీ  షెడ్యూల్ చ

Read More

IND VS ENG: 14 ఏళ్లకే ఆల్‌టైం రికార్డ్ బద్దలు: ఇంగ్లాండ్‌ను చితక్కొట్టిన సూర్యవంశీ.. 52 బంతుల్లోనే సెంచరీ

ఇంగ్లాండ్ అండర్19 తో జరుగుతున్న యూత్ సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భా

Read More

IND VS ENG 2025: రాహుల్ హాఫ్ సెంచరీ.. పంత్ మెరుపులు: 350 పరుగులు దాటిన టీమిండియా ఆధిక్యం

ఎడ్జ్ బాస్టన్ టెస్టులో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. నాలుగో రోజు తొలి సెషన్ లో దూకుడు చూపించింది. తొలి సెషన్ లో రెండు వికెట్లు కోల్పోయిన

Read More

IND VS ENG 2025: చివరి టెస్ట్ ఆడేశాడా: రీ ఎంట్రీలోనూ ఘోరంగా.. ప్రమాదంలో కరుణ్ టెస్ట్ కెరీర్

దేశవాళీ క్రికెట్ లో అసాధారణంగా రాణించి ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియాలో చోటు సంపాదించిన కరుణ్ నాయర్ ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఘో

Read More

IND VS ENG 2025: గవాస్కర్‌ను వెనక్కి నెట్టిన జైశ్వాల్.. ఇండియాలో ఫాస్టెస్ట్ బ్యాటర్‌గా నయా రికార్డ్

టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ టెస్ట్ క్రికెట్ లో సూపర్ ఫామ్ తో దూసుకెళ్తున్నాడు. కెరీర్ అరంగేట్రం నుంచి జైశ్వాల్ ఆట నెక్స్ట్ లెవల్లో సాగుతుంది.

Read More

IND VS ENG 2025: ఛేజింగ్‌లో మా పవర్ ఏంటో ప్రపంచానికి తెలుసు: బ్రూక్ కాన్ఫిడెంట్

ఎడ్జ్‎బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతోన్న రెండో టెస్ట్ లో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్ లో ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఇంగ్లాండ

Read More

Heinrich Klaasen: వన్డేల్లో ద్వైపాక్షిక సిరీస్ తొలగించండి.. ఐసీసీకి క్లాసన్ డిమాండ్

అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ టీ20 లీగ్ లు ఆడుతూ బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఐపీఎల్ మ

Read More

బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాయిదా..!

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీమిండియా టూర్‌‌&zw

Read More

సిరాజ్ సిక్సర్‌‌‌‌‌‌‌‌ .. రెండో టెస్టులో పట్టు బిగించిన ఇండియా

బర్మింగ్‌‌‌‌హామ్‌‌‌‌: తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో ఓటమికి ప్రతీకారంతీర్చుకునేందుకు ఇండియా బలమైన పునాది వేసుకు

Read More

IND vs ENG: నిప్పులు చెరిగిన సిరాజ్.. ఫస్ట్ ఇన్సింగ్స్‎లో ఇంగ్లాండ్ ఆలౌట్.. 180 పరుగుల ఆధిక్యంలో టీమిండియా

 బ్రిటన్: ఎడ్జ్‎బాస్టన్ వేదికగా జరుగుతోన్న రెండో టెస్ట్ ఫస్ట్ ఇన్సింగ్స్‎లో ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యింది. స్మిత్ (184), బ్రూక్‌ (158) సె

Read More

IND VS ENG 2025: బుమ్రాకు రెస్ట్ ఇస్తే పోర్చుగల్ రొనాల్డోను తప్పించినట్టే: సౌతాఫ్రికా దిగ్గజ ఫాస్ట్ బౌలర్

ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు అనుకున్నట్టుగానే తుది జట్టులో స్థానం దక్కలేదు. ముందు నుంచి అనుకున్న ప

Read More

IND VS ENG 2025: బస్‌లో వెళ్లకుండా ఒంటరిగా.. బీసీసీఐ రూల్ బ్రేక్ చేసిన జడేజా

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బీసీసీఐ విధించిన రూల్ ను బ్రేక్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో  ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్క

Read More