క్రికెట్

ఇదేందయ్యా ఇది.. ఇలాంటి నిరసన యాడా చూడలే: పాకిస్థాన్‎తో మ్యాచ్ వద్దంటూ టీవీ పగలగొట్టిన శివసేన నేత

ఆసియా కప్‎లో భాగంగా 2025, సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాక్ తలపడనున్నాయి. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది. మరికొన్ని గంట

Read More

సోషల్ మీడియాలో హోరెత్తుతోన్న బైకాట్ ట్రెండ్.. ఇండియా-పాక్ మ్యాచ్ జరిగేనా..?

న్యూఢిల్లీ: ఆసియా కప్ 2025లో భాగంగా మరి కొన్ని గంటల్లో భారత్, పాక్ మధ్య హై వోల్టేజీ మ్యాచ్ జరుగనుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోరాత్రి 8 గం

Read More

ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్: పంజాబ్ కింగ్స్ డైరెక్ట్గా బహిష్కరణకు దిగిందా? సంచలనంగా మారిన పోస్ట్..

ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎక్కడ లేనంత క్రేజీ.. హై ఓల్టేజ్ నెలకొంటుంది. దాయాది దేశాలు తలపడిన ప్రతీసారి ఇరుదేశాల మధ్య యుద్ధం జరుగుతున్నట్లు ఉంటుం

Read More

టీ20లో 300 దాటించారుగా.. సౌతాఫ్రికాను చితక్కొట్టిన ఇంగ్లండ్.. సాల్ట్ సూపర్ సెంచరీ

సౌతాఫ్రికాపై 304/2 స్కోరుతో ఇంగ్లండ్  రికార్డు ఫిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

ఆసీస్తో అమ్మాయిల ఢీ.. ఇవాళ (సెప్టెంబర్ 14) ఇండియా, ఆస్ట్రేలియా తొలి వన్డే

 మద్యాహ్నం. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముల

Read More

Asia Cup 2025: బ్యాటింగ్‎లో తడబడ్డ బంగ్లాదేశ్.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే..?

ఆసియా కప్ 2025లో భాగంగా అబుదాబి వేదికగా శ్రీలంతో జరుగుతోన్న మ్యాచులో బ్యాటింగ్‎లో బంగ్లాదేశ్ తడబడింది. శ్రీలంక బౌలర్లు చెలరేగడంతో బంగ్లా మోస్తారు

Read More

ఇండియానే కాదు.. ఏ జట్టునైనా ఓడించే దమ్ముంది: పాక్ కెప్టెన్ ఓవర్ కాన్ఫిడెన్స్

ఆసియా కప్‎ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ జట్లు తలపడబోతున్నాయి. దుబాయ్ వేదికగా జరగనున్నఈ హై వోల్టేజ్ మ్యాచ్ క

Read More

Asia Cup 2025: బంగ్లాదేశ్‎కు బిగ్ షాక్.. 2 పరుగులకే 2 వికెట్లు.. ఇక భారమంతా అతడిపైనే..!

ఆసియా కప్ 2025లో భాగంగా అబుదాబి వేదికగా శ్రీలంతో జరుగుతోన్న మ్యాచులో బంగ్లాదేశ్‎కు బిగ్ షాక్ తగిలింది. ఈ మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‎కు

Read More

బుర్ఖాలో ఇండియా, పాక్ మ్యాచ్ చూస్తడు.. ఆదిత్య థాక్రేపై మంత్రి నితీష్ రాణే సెటైర్

ముంబై: ఆసియా కప్‎ 2025లో ఇండియా, పాక్ మ్యాచ్‎పై వివాదం నడుస్తోంది. పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్థాన్‎తో క్రికెట్ ఆడొద్దని.. ఆసియా క

Read More

యష్‌‌‌‌, రజత్‌‌‌‌ సెంచరీలు... దులీప్‌‌‌‌ ట్రోఫీ ఫైనల్లో సెంట్రల్‌‌‌‌ జోన్‌‌‌‌ 384/5

బెంగళూరు: సౌత్‌‌‌‌ జోన్‌‌‌‌తో జరుగుతున్న దులీప్‌‌‌‌ ట్రోఫీ ఫైనల్లో సెంట్రల్‌‌&zw

Read More

ఆసియా కప్‌‌ లో పాకిస్తాన్‌‌ బోణీ... 93 రన్స్‌‌ తేడాతో ఒమన్‌‌పై గెలుపు

రాణించిన హారిస్‌‌, ఫర్హాన్‌‌..  బౌలర్ల సూపర్‌‌ షో దుబాయ్‌‌: ఆసియా కప్‌‌లో పాకిస్తాన్&zw

Read More