క్రికెట్

Ricky Ponting: నా జీవితంలో అలాంటి గొప్ప వన్డే ప్లేయర్‌ను చూడలేదు: రికీ పాంటింగ్

గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ క్రికెటర్‌ ఎవరు..? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. 150 సంవత్సరాల క్రికెట్ లో ఎంతో మంది క్రికెటర్లు తమదైన ముద్ర

Read More

Champions Trophy: మా ఆటగాడికి బుద్ది లేదు.. పాక్ స్పిన్నర్‌పై వసీం అక్రమ్ విమర్శలు

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ఆటపైనే కాదు ఆటగాళ్లపై విమర్శలు వస్తున్నాయి. వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది.

Read More

మా దేశంలో క్రికెట్ అంతమైంది: పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ ఆటపై మాజీ ఆటగాళ్ల తీవ్ర విమర్శలు

కరాచీ: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో రెండు ఘోర ఓటములతో గ్రూప్ దశలోనే వైదొలిగిన పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

యూపీ సూపర్‌‌‌‌ విక్టరీ.. సూపర్ ఓవర్లో ఓడిన ఆర్సీబీ

బెంగళూరుకు యూపీ చెక్‌‌‌‌ రాణించిన ఎకిల్‌‌‌‌స్టోన్‌‌‌‌, శ్వేత, దీప్తి ఎలైస్ పెర్రీ &

Read More

Champions Trophy: బంగ్లాపై గెలుపు.. సెమీస్‌కు న్యూజిలాండ్.. టోర్నీ నుండి పాకిస్తాన్ ఔట్

ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ ఏ సెమీ-ఫైనలిస్టులు ఎవరో తేలిపోయింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తు చేసిన న్యూజిలాండ్.. భార

Read More

Champions Trophy: భారత్ చేతిలో అవమానకర ఓటమి.. పాక్ కోచ్, సహాయక సిబ్బందిపై వేటు!

ఛాంపియన్స్ ట్రోఫీ(2025)లో ఆతిథ్య పాకిస్తాన్ జట్టు దాదాపు ఇంటిదారి పట్టినట్లే. ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిన పాక్, ఆద

Read More

Team India: రోహిత్, షమీ బాగున్నారు.. జట్టులో ఏ సమస్య లేదు: శ్రేయాస్ అయ్యర్

వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాను గాయాలు కలవర పెడుతున్నాయి. దాయాది జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ ప్లేయర్లు అసౌకర్యంగా కనిపించారు. ఇ

Read More

Ambati Rayudu: పబ్లిసిటీ కోసం వెళ్తారు.. సినీ సెల‌బ్రిటీల‌పై రాయుడు జోకులు

ఛాంపియన్‌ ట్రోఫీలో భాగంగా ఆదివారం(ఫిబ్రవరి 2023) ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. చిరకాల ప్రత్యర్థులు తలపడిన ఆ మ్యాచ్&zwnj

Read More

IND vs PAK: ఆటిట్యూడ్ చూపించినా అభినందించాడు: పాక్ బౌలర్‌ను పొగిడిన కోహ్లీ

కోహ్లీ అంటే అగ్రెస్సివ్.. ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు కోహ్లీ అంటే కూల్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ మధ్య కోహ్లీ ప్రవర్తిస్తున్న తీరు అలాగే ఉంది. గ్

Read More

IND vs PAK: బజ్జీ భలే పసిగట్టాడే: కోహ్లీ సెంచరీని ముందే ఊహించిన టీమిండియా మాజీ స్పిన్నర్

టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన జోస్యంతో మాట నిలబెట్టుకున్నాడు. ఆదివారం(ఫిబ్రవరి) పాకిస్థాన్ తో మ్యాచ్ కు ముందు విరాట్ కోహ్లీ సెంచరీ కొడతాడన

Read More