సీఎస్ఐఆర్ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఐఆర్ సీఈఈఆర్ఐ) టెక్నికల్ ఆఫీసర్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 22.
విభాగాల వారీగా ఖాళీలు: టెక్నికల్ ఆఫీసర్ 8, టెక్నీషియన్ (1) 14.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ బోర్డు నుంచి పదోతరగతి, ఐటీఐ, బీఈ/ బి.టెక్, ఎంఎస్సీ, ఎంసీఏ పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: కనీస వయసు 18 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మే 21.
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అందరూ రూ.500 చెల్లించాలి.
లాస్ట్ డేట్: జూన్ 20.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, ట్రేడ్ టెస్ట్/ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ ceeri.res.inను సందర్శించండి.
