డిబీర్స్ నుంచి కొత్త నగలు

డిబీర్స్ నుంచి కొత్త నగలు

హైదరాబాద్, వెలుగు: ఈ ఉగాదిని పురస్కరించుకొని డి బీర్స్ ఫర్‌‌‌‌ఎవర్‌‌‌‌మార్క్ ఫర్‌‌‌‌ ఎవర్‌‌‌‌ మార్క్ సెట్టింగ్ కలెక్షన్‌‌‌‌ నగలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఫరెవర్​మార్క్​వజ్రాలను ఉపయోగించారు. దీనివల్ల నగలు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. 

 వీటిలో సాలిటైర్ లాకెట్​,  చెవిపోగులు, త్రీ డైమండ్స్ చెవిపోగులు, సాలిటైర్ పావ్ రింగ్  టెన్నిస్ బ్రాస్‌‌‌‌లెట్‌‌‌‌ వంటివి ఉంటాయి. ఇవి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అధీకృత జ్యూయలర్స్​వద్ద లేదా www.forevermark.comలో అమ్మకానికి ఉన్నాయి.