ఆలయాలకు శ్రావణ శోభ

 ఆలయాలకు శ్రావణ శోభ

శ్రావణ మాస తొలి శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని ఆయా అమ్మవారి ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మహిళలు భారీగా పాల్గొన్నారు. గ్రేటర్​ వరంగల్​ పరిధిలోని భద్రకాళీ ఆలయం, సంతోషిమాత, రాజరాజేశ్వరీ, పద్మాక్షమ్మ, భువనేశ్వరీ మాత టెంపుల్ లో నిర్వహించిన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. - వెలుగు, వరంగల్​ ఫొటోగ్రాఫర్