యాదాద్రిలో భక్తుల రద్దీ .. ఉచిత దర్శనానికి 3 గంటలు

యాదాద్రిలో భక్తుల రద్దీ .. ఉచిత దర్శనానికి 3 గంటలు

యాదాద్రిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అదివారం సెలవు కావడంతో భక్తులు సంఖ్య పెరిగింది.  స్పెషల్ దర్శనానికి 2 గంటల సమయం పడుతుండగా, ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తులుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

 స్వామి దర్శనానికి కుటుంబ సభ్యులతో, పిల్లాపాపలతో కలిసి వచ్చిన భక్తులు దర్శనంతో పాటు, నిత్యకల్యాణం, సువర్ణ పుష్పార్చన, సుదర్శన నారసింహ హోమం, వెండి జోడి సేవ, శ్రీసత్యనారాయణ వ్రతపూజలలో పాల్గొని తమ మొక్కుబడులను చెల్లించుకుంటున్నారు.  

2023 ఆగస్టు 12న  స్వామి వారి ఆదాయము    రూ: 29 లక్షల 33 వేల172

  • ప్రధాన బుకింగ్ 2,54,200/-
  • కైంకర్యములు 18,000/-
  •  సుప్రభాతం 4,500/-
  • బ్రేక్ దర్శనం 3,45,600 /-
  • వ్రతాలు 1,46,400 /-
  • వాహన పూజలు 11,100 /-
  • VIP దర్శనం 3,00,000/-
  • ప్రచారశాఖ 35,800/-
  • పాతగుట్ట  23,760/-
  • కొండపైకి వాహన ప్రవేశం 4,50,000 /-
  • యాదఋషి నిలయం 65,408/-
  • సువర్ణ పుష్పార్చన 75,980 /-
  • శివాలయం 10,000/-
  • పుష్కరిణీ  2,000/-
  • ప్రసాదవిక్రయం 9,84,940  /-
  • శాశ్వత పూజలు 17,500/-
  • కళ్యాణ కట్ట 74,950/-
  • లీజిస్ లీగల్ 43,600/-
  • ఇతరములు 45,876/-
  • అన్నదానం 23,558/-