జీతాల కోసం ESI ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా

జీతాల కోసం ESI ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా

జీతాలు ఇవ్వడం లేదని.. ముషీరాబాద్ ESI డైరెక్టరేట్ ముందు.. ఔట్ సోర్సింగ్, HDC ఉద్యోగులు ధర్నా చేశారు. HDC కింద పనిచేస్తున్న కార్మికులకు 16 నెలల నుంచి.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 8నెలలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. జాబ్ ల నుంచి తొలగించినవారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ టైమ్ లో అప్పులు చేసి.. డ్యూటీకి వచ్చామని కన్నీరు పెట్టుకున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే.. సెక్రటేరియట్ ముట్టడిస్తామన్నారు.