వ్యవసాయంలోకి దిగిన ధోని.. విత్తనాలు నాటిన వీడియో పోస్ట్

వ్యవసాయంలోకి దిగిన ధోని.. విత్తనాలు నాటిన వీడియో పోస్ట్

భారత క్రికెట్ మాజీ కెప్టెన్, జార్ఖండ్ డైనమేట్ మహేంద్ర సింగ్ ధోని కొత్తగా మరో రంగంలోకి అడుగుపెట్టాడు. ఎన్నో వ్యాపారాలలో కాలు మోపిన ధోని తాజాగా వ్యవసాయరంగం వైపు తన దృష్టిని మళ్లించాడు. ధోని రాంచీలోని తన వ్యవసాయ క్షేత్రంలో సేంద్రీయ వ్యవసాయం మొదలుపెట్టాడు. అందులో భాగంగా బుధవారం ధోని తన పొలంలో పుచ్చకాయ గింజలను నాటాడు. మరో 20 రోజుల్లో బొప్పాయి పంటను కూడా మొదలు పెడతానని తెలుపుతూ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశాడు. నెటిజన్లు, ధోని అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.

Start of organic farming of watermelon in Ranchi followed by papaya in 20 days time.first time so very excited.

Posted by MS Dhoni on Wednesday, February 26, 2020

For More News..

ప్రపంచంలోనే అత్యంత విలువైన రేస్.. రూ.143 కోట్ల ప్రైజ్ మనీ

ఒకటి కాదు.. రెండు కాదు.. ఆ ఊళ్లో 400 జతల కవలలు

వాషింగ్టన్‌లో ల్యాండవ్వగానే భారత టూర్‌పై ట్రంప్ ట్వీట్

ఇంటర్​ మెమోలో కీలక మార్పులు