
- నిన్న కేసీఆర్కు రాసిన లేఖలో సంతకం ఒకలా...
- ఇవాళ కోమటిరెడ్డికి బర్త్డే విషెస్ చెప్తూ విడుదల చేసిన లేఖలో మరోలా సంతకం
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న ( మే22) కేసీఆర్ లేఖ చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ అంయింది. మీడియాలోనూ కథనాలు వచ్చాయి . 8 అంశాలను ప్రస్తావిస్తూ గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చినట్టు ఉంది. అయితే ఆ లేఖలో ఆమె చేసిన సంతకం... ఆమె సాధారణంగా చేసే సంతకం వేరుగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె ఒక లేఖ పంపారు. అందులో సంతకం... నిన్న మీడియాలో లేఖ పేరుతో విడుదలైన సంతకం వేరుగా ఉండటం గమనార్హం.
ALSO READ | సైలెంట్ మోడ్! కవిత లేఖపై బీఆర్ ఎస్ నేతల మౌనం ఎందుకో!