డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ (డీఐబీడీ) ఎకోసిస్టమ్ ఎంగేజ్‌మెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: ఎకోసిస్టమ్ ఎంగేజ్‌మెంట్ మేనేజర్.
మొత్తం ఖాళీలు: 2.
ఎలిజిబిలిటీ: బీఎస్సీ, బీటెక్, బీఈ లేదా సమాన డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. లేదా ఐటీ లేదా సీఎస్‌లో బీఎస్సీ, టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) పూర్తిచేసి ఉండాలి. వీటితోపాటు ఎంబీఏ లేదా ఎం.టెక్ డిగ్రీలు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత కల్పిస్తారు. కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండటం తప్పనిసరి.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 8.
సెలెక్షన్ ప్రాసెస్: స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ ora.digitalindiacorporation.inను సందర్శించండి.
►ALSO READ | UCO బ్యాంకులో ఉద్యోగావకాశం: బీటెక్, ఎంసీఏ చేసినోళ్లు అప్లయ్ చేసుకోవచ్చు.. కొద్దిరోజులే ఛాన్స్!
