హైదరాబాద్ : వీటిని రోడ్లంటారా?

హైదరాబాద్ : వీటిని రోడ్లంటారా?

వర్షాలు కురిసిన ప్రతిసారీ సిటీ రోడ్లు గుంతలమయంగా మారి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రధాన కూడళ్ల నుంచి అంతర్గత రోడ్ల వరకు ఎక్కడ చూసినా గుంతలే దర్శనమిస్తుండటంతో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. 

వర్షపు నీటితో గుంతలు కనిపించక వాహనాలు ఒక్కసారిగా అదుపు తప్పుతున్నాయి. నిత్యం వేలాది మంది ప్రయాణించే ఈ రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించాలని నగరవాసులు కోరుతున్నారు. 

 - హైదరాబాద్ సిటీ/ సిటీ ఫొటోగ్రాఫర్​, వెలుగు