పవర్ గ్రిడ్ ఏడీగా దోమన్ యాదవ్

పవర్ గ్రిడ్ ఏడీగా దోమన్ యాదవ్

పద్మారావునగర్, వెలుగు: పవర్​ గ్రిడ్​ సదరన్​ రీజన్​ ట్రాన్స్​మిషన్​ సిస్టమ్​-1 ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్ గా దోమన్​యాదవ్​ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన పాట్నా యూనివర్సిటీ నుంచి ఎలక్ర్టానిక్​ ఆండ్​ కమ్యూనికేషన్స్​ గ్రాడ్యుయేట్​, ఎండీఐ గుర్గావ్​ నుంచి బిజినెస్​ మేనేజ్​మెంట్ లో పీజీ డిప్లోమా పొందారు. 1993లో ఇంజినీర్​ ట్రైనీగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి ట్రాన్స్​మిషన్​ రంగంలోని అన్ని విభాగాల్లో పనిచేశారు. ఇంతకుముందు పవర్​ గ్రిడ్​ కార్పొరేట్​ కార్యాలయం గుర్గావ్​లో ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​గా సేవలిందించారు.