
ముంబయి: స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 950 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగగా.. 250 పాయింట్లకు పైగా నష్టంలో నిప్టీ ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 76.39 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎన్ టీపీసీ, టాటా స్టీల్, ఎంఅండ్ఎం, మారుతీ, పవర్ గ్రిడ్, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. మార్చితో ముగిసిన త్రైమాసికంలో చైనాలో ఆర్థిక వృద్ధి మందగించిందన్న గణాంకాలు మార్కెట్లను కలవరపెడుతున్నాయి.
ఇవి కూడా చదవండి
అఆలు రానోళ్లు.. సంతకాలు పెడుతున్నరు
ప్రైవేట్ స్కూళ్లలో అడ్డగోలు దోపిడీ..బీటెక్ కంటే ఎల్కేజీ ఫీజే ఎక్కువ