డీఆర్డీఓ ఎలక్ట్రానిక్స్, రాడార్ అభివృద్ధి సంస్థ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: జూనియర్ రీసెర్చ్ ఫెలో.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్ తోపాటు గేట్ క్వాలిఫై అయి ఉండాలి. లేదా సంబంధిత సబ్జెక్టులో ఎంఈ/ ఎం.టెక్ పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 28 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: మే 30.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: జూన్ 9.
సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.drdo.gov.in ను సందర్శించండి.
