ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు 10 గంటల సోదాల తర్వాత ఎంపీ సంజయ్ సింగ్ ను అరెస్ట్ చేశారు.