లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

లిక్కర్ స్కామ్ లో  ఎమ్మెల్సీ  కవిత అరెస్ట్

హైదరాబాద్: లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. సెర్చ్ వారెంట్ తోపాటు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు నోటీసులిచ్చారు ఈడీ అధికారులు. శుక్రవారం (మార్చి 15) ఎమ్మెల్సీ కవిత ఇంట్లో 4 గంటలుగా సోదాలు నిర్వహించారు ఈడీ, ఐటీ అధికారులు.కవిత ఇంట్లో 16 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కవితతోపాటు ఆమె భర్త సెల్ ఫోన్లు, సిబ్బంది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఎమ్మెల్సీ కవిత ఇంట్లో మధ్యాహ్నం నుంచి ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. లిక్క ర్ స్కాం కేసులో 4 గంటలపాటు ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.  సోదాల అనంతరం ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు నోటీసులిచ్చారు. సోదాల అనంతరం ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు నోటీసులిచ్చారు.