హుజురాబాద్‌లో కొనసాగుతున్న అధికారుల బదిలీలు

V6 Velugu Posted on Oct 25, 2021

హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా.. జమ్మికుంట సీఐ రామచంద్రరావును.. వేకెన్సీ రిజర్వ్ కు బదిలీ చేసింది ఈసీ. కరీంనగర్ ట్రాఫిక్ 1 సీఐ గుర్రం తిరుమలకు పోస్టింగ్ ఇచ్చారు. ఇటీవలే.. బీజేపీ నాయకులు జమ్మికుంట సీఐ సహా పలువురు అధికారులపై ఈసీకి కంప్లైంట్ చేశారు. అధికార టీఆర్ఎస్ కొమ్ముకాస్తున్నారని ఫిర్యాదులందడంతో.. ఈసీ చర్యలు తీసుకుంది.

 

Tagged Huzurabad by poll, Election Commission Transfer, Jammikunta Town, CI Ramchandra Rao

Latest Videos

Subscribe Now

More News