ఏనుగుకు పుట్టినరోజు వేడుకలు

ఏనుగుకు పుట్టినరోజు వేడుకలు

పెంపుడు జంతువులకు బర్త్ డే పార్టీలు చేయడం చూస్తూనే ఉంటాం. అదే తరహాలో  తమిళనాడులో ఓ ఏనుగుకు 20 వ పుట్టిన రోజు వేడుకలను స్థానికలు ఘనంగా నిర్వహించారు. ఏనుగు  పుట్టిన రోజు సందర్భంగా అరుల్మిగు జంబుకేశ్వర్ ఆలయాన్ని  సిబ్బంది ప్రత్యేకంగా అలంకరించారు. కొలనులో ఏనుగుకు స్నానం చేయించి.. ఆ తర్వాత పెద్ద మాలతో సత్కరించారు. అనంతరం రకరకాల పండ్లతో  విందు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 

 

 

 

మరిన్ని వార్తల కోసం..

షెడ్యూల్ టైం కంటే ముందుగానే మోడీ రాక

కరణ్ జోహార్ బర్త్ డే పార్టీలో విజయ్ దేవరకొండ