కరణ్ జోహార్ బర్త్ డే పార్టీలో విజయ్ దేవరకొండ

కరణ్ జోహార్ బర్త్ డే పార్టీలో విజయ్ దేవరకొండ

వరుస సినిమాలతో దూసుకుపోతూ లైగర్ మూవీ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్న అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ బిజీ షెడ్యూల్ లో గడుపుతున్న విషయం తెలిసిందే. లైగర్ సినిమాను హిందీలో బడా నిర్మాతగా పేరు తెచ్చుకున్న కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. దీంతో ఈ స్టార్ హీరో ఇప్పుడు బాలీవుడ్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. తాజాగా ముంబైలో జరిగిన కరణ్ జోహార్ పుట్టిన రోజు వేడుకల్లో విజయ్ సందడి చేశారు. అత్యంత గ్రాండ్ గా నిర్వహించిన ఈ పార్టీలో లైగర్ మూవీ టీం విజయ్ దేవరకొండతో పాటు పూరీ జగన్నాథ్, ఛార్మీ పాల్గొన్నారు. వీరితో పాటు మరికొందరు బాలీవుడ్ కి చెందిన పలువురు సినీ స్టార్ హీరో, హీరోయిన్లు హాజరయ్యారు.

 

 

 

మరిన్ని వార్తల కోసం..

భారత ఆర్మీ ఏవియేషన్ చరిత్రలో గోల్డెన్ లెటర్ డే

పోలీస్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఈరోజే లాస్ట్ డేట్