వాక్యూమ్ ​ప్రొడక్టులను తయారు చేయనున్న ఎల్జీ

వాక్యూమ్ ​ప్రొడక్టులను తయారు చేయనున్న ఎల్జీ

హైదరాబాద్, వెలుగు: ఎయిర్ కంప్రెసర్ తయారీదారు ఎల్జీ (ఈఎల్‌జీఐ) ఎక్విప్‌‌మెంట్స్ ఇటలీకి చెందిన డీవీపీ వాక్యూమ్ టెక్నాలజీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా భారతదేశంలో డీవీపీ వాక్యూమ్ ఉత్పత్తులను తయారు చేయడం,  పరీక్షించడం,  విక్రయించడం ఉంటాయి. ఈ ఒప్పందంతో, ఎల్జీ వాక్యూమ్ దాని ప్రొడక్షన్​ పోర్ట్‌‌ఫోలియోను విస్తరిస్తుంది.  గ్లోబల్ వాక్యూమ్ పంప్ మార్కెట్ గత కొన్ని సంవత్సరాలలో భారీ వృద్ధిని సాధించింది.  2024లో దీని మార్కెట్​ 6-7 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.