
తిరుమల ఘాట్ రోడ్డులోని కొండచరియలను పరిశీలించింది కేరళ నిపుణుల బృందం. కొండచరియలు విరిగిపడకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనల కోసం వీరిని ఆహ్వానించింది టీటీడీ. కొండచరియలు విరిగిన ప్రాంతంలో పర్యటించిన నిపుణుల బృందం...పనుల పునరుద్దరణ, భవిష్యత్ లో ఇలాంటివి జరగకుండా ఉపయోగించే టెక్నాలజీపై సమగ్ర సర్వే నిర్వహించి నివేదికను టీటీడీకి అందించనుంది.