రజనీకాంత్ ఇంటిముందు ఫ్యాన్స్ హంగామా

రజనీకాంత్ ఇంటిముందు ఫ్యాన్స్ హంగామా

సూపర్ స్టార్  రజనీకాంత్  పుట్టిన రోజు  సందర్భంగా  చెన్నె  పోయస్ గార్డెన్ లోని  ఆయన నివాసానికి  భారీగా తరలివచ్చారు  అభిమానులు. చాక్లెట్లు,  స్వీట్లు  పంచి  సందడి చేశారు. రజనీకాంత్  జిందాబాద్  అని నినాదాలు  చేశారు. రజని  ఇంటి ముందు  ఫోటోలు దిగి  సంబరాలు జరుపుకున్నారు.  కొందరు అభిమానులు  రజని నటించిన  సినిమాల్లోని  డైలగ్ లు చెప్పారు.