కావేరీ సీడ్ కంపెనీని సందర్శించిన..ఎఫ్​ఏఓ డీజీ క్యూ డోంగ్యు

కావేరీ సీడ్ కంపెనీని సందర్శించిన..ఎఫ్​ఏఓ డీజీ  క్యూ డోంగ్యు

ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్​ఏఓ) డైరెక్టర్ జనరల్, డాక్టర్ క్యూ డోంగ్యు, ఆ సంస్థ ప్రతినిధి బృందంతో కలిసి  కావేరీ సీడ్ కంపెనీ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సందర్శించారు.  కంపెనీ అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ జెనోమిక్స్ లాబొరేటరీలో బయోటెక్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను గురించి తెలుసుకున్నారు. 

 కావేరీ సీడ్ సీఎండీ భాస్కర్ రావు, డాక్టర్ క్యూ డోంగ్యు టీమ్​కు కంపెనీ గురించి పూర్తి సమాచారం  అందించారు.