పర్వతగిరి మండలంలో యూరియా కోసం రైతులు బారులు

పర్వతగిరి మండలంలో యూరియా కోసం రైతులు బారులు

వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలం రైతు వేదిక, కల్లెడ సొసైటీ, నల్లబెల్లి మండలం ఆగ్రోస్​ సెంటర్, ​మేడపల్లి రైతువేదిక వద్దకు యూరియా చేరుకొందని తెలుసుకున్న ఆయా గ్రామాల రైతులు సోమవారం రాత్రి నుంచే టోకన్ల కోసం లైన్లో ఉన్నారు. ఆయా కేంద్రాల వద్ద కొంత ఉద్రిక్తత నెలకొన్నా అధికారులు, పోలీసు ఆఫీసర్లు నచ్చజెప్పి యూరియా పంపిణీ చేశారు.- పర్వతగిరి/ నల్లబెల్లి, వెలుగు