
టాకీస్
సినిమాలకు సెలవు పలికిన చంద్రమోహన్
సీనియర్ నటుడు చంద్రమోహన్ తన పుట్టినరోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినిమాలలో నటించబోనని ఆయన తేల్చి చెప్పారు. మే 23న చంద్రమోహన్ పుట్టినర
Read Moreచిరంజీవి ఆక్సీజన్ బ్యాంక్ ప్రారంభం
కర్ణాటక: మెగాస్టార్ చిరంజీవి ఆక్సీజన్ బ్యాంక్ సోమవారం ప్రారంభమైంది. కర్ణాటకలోని చింతామ&zwnj
Read Moreభావోద్వేగంతో సోనూసూద్ ట్వీట్
కరోనా సమయంలో సాయం చేస్తూ హెల్పింగ్ స్టార్ గా మారిపోయిన సోనూసూద్ ఎంతో మందికి సేవలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అ
Read Moreబాలీవుడ్ సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్ మృతి
బాలీవుడ్ సీనియర్ సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్ కన్నుమూశారు. 79 ఏళ్ల రామ్ లక్ష్మణ్ నాగ్ పూర్ లోని తన నివాసంలో ఇవాళ(శనివారం) తుదిశ్వాస విడిచారు. ఆయన చాలా
Read Moreబీఏ రాజు మృతి పట్ల టాలీవుడ్ దిగ్భ్రాంతి
ప్రముఖ నిర్మాత బీఏ రాజు మృతిపట్ల టాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బీఏ రాజుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చాలా సినమాల సక్సెస్ లో కీలక
Read Moreతెలంగాణ గాయకుడు జై శ్రీనివాస్ కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ తెలంగాణ గాయకుడు జై శ్రీనివాస్ కరోనాతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కరోనా తో పోరాడుతూ సికింద్రాబాద్ లోని ఓ ప్రయివేటు తుది శ్వాస వి
Read Moreప్రతి జిల్లాలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు
కరోనా సెకండ్ వేవ్ తో వైరస్ కేసులు తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్నాయి. దీంతో ఆక్సిజన్ అందక చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. బాధ
Read Moreబిగ్ బాస్ షో షూటింగ్ నిలిపేసిన పోలీసులు
చెన్నై: మళయాళ బిగ్ బాస్ 3 సీజన్ షూటింగ్ ను తమిళనాడు పోలీసులు అడ్డుకుని నిలిపివేశారు. ప్రముఖ మళయాళ నటుడు మోహన్ లాల్ వ్యాఖ్యాతగా షూటింగ్ జరుగుతున్నట్లు
Read Moreప్రముఖ దర్శక నిర్మాత విశ్వేశ్వరరరావు కన్నుమూత
మహానటుడు ఎన్‌టిఆర్‌కు విశ్వేశ్వరరావు వియ్యంకుడు. ఈయన కుమార్తె శాంతి ఎన్టీఆర్ కొడుకు మోహనకృష్ణ భార్య శాంతి కొడుకే జూనియర్ ఎన్టీఆర్&nbs
Read Moreహీరో రామ్ ఇంట్లో విషాదం
విజయవాడ: ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్, హీరో రామ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. రవికిశోర్ తండ్రి, రామ్ తాతయ్య పోతినేని సు
Read Moreప్రముఖ నటి సుధా చంద్రన్ తండ్రి కన్నుమూత
ప్రముఖ భరత నాట్యనృత్యకారిణి, తెలుగు సినీ నటి సుధా చంద్రన్ ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి కేడీ చంద్రన్ కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. అనారోగ్య స
Read Moreకరోనా రిలీఫ్ ఫండ్ కు రజనీకాంత్ 50 లక్షలు విరాళం
చెన్నై: తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపధ్యంలో బాధితులకు సహాయ చర్యల కోసం రజనీకాంత్ 50 లక్షలు విరాళమిచ్చారు. ఆదుకునే చర్యల కోసం సీఎం రిలీఫ్ ఫం
Read Moreదత్తత గ్రామాలకు మరోసారి మహేష్ సాయం
ప్రిన్స్ మహేష్ బాబు మరోసారి మంచి మనసు చాటుకున్నాడు. శ్రీమంతుడు సినిమా తరహాలో మహేష్ బాబు ఏపీలోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్ధాపురం
Read More