కోల్‌బెల్ట్,వెలుగు: మందమర్రి మార్కెట్ రెండోజోన్‌కు చెందిన చిన్నారులు ఒజ్జ హార్దిక్, కార్తీక్ కు శుక్రవారం ‘మా పద్మావతి వెల్ఫేర్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో రూ.12వేల ఆర్థిక సాయం చేశారు. ఇటీవల వారి తల్లి అనారోగ్యంతో చనిపోగా అంతకుముందు తండ్రి మృతిచెందడంతో చిన్నారులు అనాథలుగా మారారు. వీరికి ఫౌండేషన్స్ నిర్వాహకుడు అడ్వకేట్ రంజిత్‌గౌడ్ ఆధ్వర్యంలో దాతల నుంచి సేకరించిన ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు గుడ్ల రమేశ్, బుర్ర ఆంజనేయులు, సట్ల సంతోశ్, మహంతి అర్జున్, తిరుమల్‌రెడ్డి, సతీశ్, కిరణ్, శ్రీనివాస్, సాయి తదితరులు పాల్గొన్నారు.
అనాథ పిల్లలకు ఆర్థిక సాయం
- ఆదిలాబాద్
- April 6, 2024
లేటెస్ట్
- సీఎంఆర్ షాపింగ్ మాల్లో బంపర్ డ్రాలు
- మెరిసిన జియో..రిలయన్స్ లాభం రూ.16,563 కోట్లు
- గాజాపై ఇజ్రాయెల్ దాడులు .. 20 మంది మృతి
- పదవీ విరమణ తర్వాత.. తీర్పులు సరికాదు
- ఫారిన్ నుంచి డబ్బులు తొందరగా రావాలి : ఆర్బీఐ గవర్నర్ దాస్
- ఒక్కరోజులోనే 400 రన్స్ చేసే వారిని ఎందుకు ఆపాలి.?: గంబీర్
- చావుబతుకుల్లో కార్వింగ్ కళాకారుడు... దయనీయ స్థితిలో ఇద్దరు పిల్లలు
- చైనా కంటే మన స్టాక్ మార్కెటే బెటర్ : అనంత్ నారాయణ్
- దీపావళి బరిలో హీరో కిరణ్ అబ్బవరం.. పీరియాడిక్ థ్రిల్లర్‌గా తొలి పాన్ ఇండియా మూవీ
- ఏఐకి కేరాఫ్ హైదరాబాద్
Most Read News
- Good News : ఇంటర్ పాసైతే చాలు.. రైల్వేలో 3 వేల 445 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- తెలంగాణకు అటూ ఇటూ రెండు అల్పపీడనాలు : రాబోయే 3, 4 రోజులు ఉక్కబోత, వర్షాలు
- హైదరాబాద్ -విజయవాడ హైవే విస్తరణ పనులు స్పీడప్
- మట్టి లేకుండా సాగు.. హైడ్రోపోనిక్స్ తో లాభాలు
- PAK vs ENG 2024: ఇది వాళ్ళ సమస్య.. బాబర్, అఫ్రిదిని తప్పించడంపై స్పందించిన ఇంగ్లాండ్ కెప్టెన్
- Good News : ITBPలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
- రూ.30 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తే 100 కోట్లు కలెక్ట్ చేసిన మలయాళీ సినిమా...
- IND vs NZ 2024: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?
- బెయిల్ పిటిషన్లు తిరస్కరణ.. బోరున ఏడ్చిన పవిత్ర గౌడ
- భవానీ మాలధారణ స్వాములపై దాడి