వేపాకు టీ వల్ల ఉపయోగాలు తెలుసుకోండి…

వేపాకు టీ వల్ల ఉపయోగాలు తెలుసుకోండి…

టీ అంటే తియ్యగుండాలె. అంతేగాని చేదుగుండుడేంది? అనుకుంటున్నారా?నిజమే ఈ టీ జర చేదుగనే ఉంటుంది.కానీ, మంచి పోషకాలుండే హెర్బల్ టీ ఇది. ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్‌ నుంచి బయటపడేస్తుంది. వైరస్‌, బ్ యాక్టీరి యాల వల్ల వచ్చే జబ్బుల నుంచి దూరంగ ఉంచుతుంది. కేన్సర్ కణాలు పె రగకూడదన్నా.. రక్తం పెరగాలన్నా రోజుకి ఒకసారైనా ఈ టీ తాగాలి. స్కిన్‌, జుట్టు సమస్యలు పోవాలంటే కూడా ఈ టీ చాలా మంచిదట. మరలాంటి టీ ఎట్ల చేయాలంటే..

కావాల్సినవి

వేపాకులు – పది
బెల్లం లేదా చక్కెర – సరిపడా
నీళ్లు –రెండు కప్పులు

తయారీ

వేపాకులను మంచినీళ్లలో బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత గిన్నెలో నీళ్లు పోసి  వేపాకులు వేసి మరిగించాలి. నీ ళ్లు లైట్ గ్రీన్ కలర్‌‌లోకి వచ్చాక స్టవ్ ఆపాలి. ఈ నీ ళ్లను వడకట్టి బెల్లం లేదా చక్కెర కలిపి తాగాలి. ఈ టీ వేడి వేడిగ ఉన్నప్పుడు తాగితేనే చేదు తెలియకుండా ఉంటుంది.