ఖమ్మం నగరంలో నంబర్ ప్లేట్లు లేని వెహికల్స్​కు ఫైన్​

ఖమ్మం నగరంలో నంబర్ ప్లేట్లు లేని వెహికల్స్​కు ఫైన్​

ఖమ్మం నగరంలో ఇల్లెందు రోడ్డు, జడ్పీ సెంటర్, ఎన్టీఆర్ సర్కిల్, కాల్వ ఒడ్డు, గాంధీ చౌక్ ప్రాంతాల్లో ఆదివారం ట్రాఫిక్ ​పోలీసులు స్పెషల్ ​డ్రైవ్​ నిర్వహించారు. నంబర్ ప్లేట్లు లేని వెహికల్స్​ను గుర్తించి ఫైన్​ వేశారు. సీసీ కెమెరాలకు దొరకొద్దని చాలా మంది వాహనాల ప్లేట్లలో నంబర్లను తొలగించడం, ప్లేట్​ను బెండ్​ చేయడం, పూర్తిగా తీసేయడం లాంటివి చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

ఈ పరిస్థితుల్లోనే నంబర్ ​ప్లేట్లులేని వెహికల్స్​పై స్పెషల్​ ఫోకస్​ పెట్టినట్లు చెప్పారు. 

వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం