Flipkart Offer:రూ.50వేల డిస్కౌంట్తో ఐఫోన్..ఫుల్ డిటైల్స్

Flipkart Offer:రూ.50వేల డిస్కౌంట్తో ఐఫోన్..ఫుల్ డిటైల్స్

Flipkart మెగా సేవింగ్ డేస్ సేల్ లో భాగంగా iPhone 14 Pro Max  ఎక్ఛేంజ్ కోసం iPhone 15 పై రూ. 50వేల డిస్కౌంట్ ను అందిస్తోంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ లో ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్లు, గృహోపకరణాలపై ప్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్లను ఇస్తోంది. డిస్కౌంట్లతోపాటు వివిధ కంపెనీలకు చెందిన ఫ్లాగ్ షిప్ ఫోన్లపై ఆకర్షణీయమైన ఎక్ఛేంజ్ ఆఫర్లను కూడా అందిస్తోంది. 

ఐఫోన్ 15 అసలు ధర రూ. 79,900 కాగా ఇప్పుడు డిస్కౌంట్ తో రూ. 65,999కి అందుబాటులో ఉంది. ఈ డివైజ్ పై రూ. 13వేల ఫ్లాట్ డిస్కౌంగ్ ఇస్తోంది. అయితే ఈ ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ రూ.50 వేల వరకు ఎక్ఛేంజ్ ఆఫర్లను అందిస్తోంది. మీ ఐఫోన్ 14 ప్రో మాక్స్ ను ఎక్ఛేంజ్ చేయడం ద్వారా భారీ డిస్కౌంట్ ను పొందవచ్చు. iPhone  13 ధర కేవలం రూ. 26వేలు  అదేవిధంగా ఐఫోన్ 14 ధర రూ. 29వేలు. కస్టమర్లు వారి పాత స్మార్ట్ ఫోన్ ట్రేడిండగ్ చేయడం ద్వారా కొత్త ఐఫోన్ల కొనుగోలుపై రూ. 50 వేల వరకు డిస్కౌంట్ వస్తోంది. iPhone14 Pro Max  కోసం ఎక్చేంజ్ ఆఫర్ తో ఈ భారీ తగ్గింపును అందిస్తోంది.

iPhone 15 స్పెసిఫికేన్లు 

ఐఫోన్ 15 ప్రమోషన్ టెక్నాలజీతో కూడిన 6.7 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్ డీఆర్ డిస్ ప్లే ను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో A16 బయోటిక్ చిప్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో అప్ గ్రేడ్ కెమెరా సిస్టమ్ ఉంది. 48MP మెయిన్ కెమెరాతో తక్కువ కాంతి పరిస్థితుల్లో కూడా అద్భుతమైన ఫొటోలు , వీడియోలను క్యాప్చర్ చేస్తుంది.అల్ట్రావైడ్, టెలిఫోటో కెమెరాలు కూడా అప్ గ్రేడ్ చేయబడ్డాయి. కస్టమర్లకు ఫొటో గ్రఫీ విషయంలో ఈ స్మార్ట్ ఫోన్ సరియైన ఎంపిక. 

ఐఫోన్ 15 ప్లస్ ఎక్కువ కాలం వచ్చే బ్యాటరీ ఉంటుంది. సెక్యూరిటీ విషయానికొసతే అండర్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంటుంది. ఛార్జింగ్, కనెక్టివిటీ కోసం USB-C పోర్ట కూడా పరిచయం చేయడం జరిగింది. ఆకట్టుకునే డిస్ ప్లే, వేగవంతమైన చిప్, బెస్ట్ కెమెరా సిస్టమ్, కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఐఫోన్15 స్మార్ట్ ఫోన్ మంచి ఎంపిక అని చెప్పొచ్చు.